te_tn_old/mrk/09/09.md

1.1 KiB

he commanded them to tell no one ... until the Son of Man had risen

ఆయన చనిపోయి తిరిగి బతికిన తరువాత మాత్రమే వారు చూసిన దాని ప్రజలకు చెప్పుటకు ఆయన వారికి అనుమతిస్తున్నాడని ఇది తెలియచేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

had risen from the dead

మృతులలో నుండి లేచాడు. ఇది మళ్ళీ సజీవంగా మారడం గురించి చెప్పబడుతుంది “చనిపోయినవారు” అనే మాట “చనిపోయిన వ్యక్తుల” గురించి తెలియచేస్తుంది మరియు ఇది మరణమునకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరణం నుండి లేచాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)