te_tn_old/mrk/09/07.md

1.3 KiB

came and overshadowed

కనిపించింది మరియు కప్పివేసింది

and a voice came out of the cloud

ఇక్కడ “ఒక స్వరం వినిపించింది” అనేది ఎవరో మాట్లాడారు అననడానికి ఒక మారుపేరైయున్నది. ఎవరు మాట్లాడారో కూడా స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అప్పుడు ఎవరో మేఘంలో నుండి మాట్లాడారు” లేక “దేవుడు మేఘం నుండి మాట్లాడారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy మరియు )

This is my beloved Son. Listen to him

తండ్రియైన దేవుడు తన “ప్రియమైన కుమారుడైన” దేవుని కుమారునిపై తన ప్రేమను వ్యక్తపరుస్తాడు.

beloved Son

ఇది యేసుకు ఒక ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)