te_tn_old/mrk/09/05.md

1.3 KiB

Peter answered and said to Jesus

పేతురు యోహానుతో చెప్పాడు. ఇక్కడ “సమాధానం” అనే మాటను సంభాషణలో పేతురును పరిచయం చేయుటకు ఉపయోగిస్తారు. పేతురు ప్రశ్నకు సంమాధానం ఇవ్వలేదు.

it is good for us to be here

“మనము” అనే మాట పేతురు, యోహాను యాకోబులను గురించి మాత్రమే తెలియచేస్తుందా లేక యేసు ఏలీయా మరియు మోషేతో సహా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి తెలియచేస్తుందా అనేది స్పష్టంగా లేదు. రెండు ఎంపికలు సాధ్యమైయ్యే విధంగా మీరు తర్జుమా చేయగలిగితే, ఆలా చేయండి. (చూడండి [[rc:///ta/man/translate/figs-exclusive]] మరియు [[rc:///ta/man/translate/figs-inclusive]])

shelters

కూర్చోనుటకు లేక నిద్రించుటకు సరళమైన తాత్కాలిక ప్రదేశాలు