te_tn_old/mrk/09/04.md

664 B

Elijah with Moses appeared

ఈ మనుష్యులు ఎవరో అని చెప్పుటకు ఇది సహాయ పడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చాలా కలం క్రితం నివసించిన ఇద్దరు ప్రవక్తలు, ఏలియా మరియు మోషే కనిపించారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

they were talking

“వారు” అనే మాట ఏలియా మరియు మోషేలను గురించి తెలియచేస్తుంది.