te_tn_old/mrk/09/02.md

1.3 KiB

alone by themselves

వారు ఒంటరిగా ఉన్నారని యేసు, పేతురు, యాకోబు మరియు యోహానులు మాత్రమే కొండ మీదికి వెళ్ళారని నొక్కి చెప్పుటకు రచయిత ఇక్కడ “తమను” అనే ఆత్మార్థక సర్వనామంను ఉపయోగిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)

he was transfigured before them

వారు ఆయనను చూచినప్పుడు ఆయన స్వరూపం భిన్నంగా ఉంది.

he was transfigured

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన స్వరూపం మారిపోయింది” లేక “ఆయన చాలా భిన్నంగా కనిపించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

before them

వారి ముందు లేక “కాబట్టి వారు ఆయనను స్పష్టంగా చూడగలరు”