te_tn_old/mrk/09/01.md

1.2 KiB

Connecting Statement:

యేసు తనను అనుసరించడం గురించి ప్రజలతో మరియు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆరు రోజుల తరువాత యేసు తన ముగ్గురు శిష్యులతో యేసు ఒక కొండపైకి వెళ్ళాడు అక్కడ దేవుని రాజ్యంలో ఆయన స్వరూపం ఎలా ఉంటుందో తాత్కాలికంగా ఒక రోజు ఆయన స్వరూపం మారుతుంది.

He said to them

యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు

the kingdom of God come with power

రాబోయే దేవుని రాజ్యం దేవుడు తనను తానూ రాజుగా చూపించడము గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తనను తానూ రాజుగా గొప్ప శక్తితో చూపిస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)