te_tn_old/mrk/08/37.md

999 B

What can a person give in exchange for his soul?

దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి తన ప్రాణమునకు బదులుగా ఏమి ఇవ్వలేడు.” లేక “తన ప్రాణమునకు బదులుగా ఎవ్వరూ ఏమి ఇవ్వలేరు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

What can a person give

మీ భాషలో “ఇవ్వడం” కు ఎవరైనా ఇచ్చినదానిని స్వీకరించాల్సిన అవసరం ఉంటే “దేవుడు” పుచ్చుకునేవాడు అని చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి దేవునికి ఏమి ఇవ్వగలడు”