te_tn_old/mrk/08/35.md

1.1 KiB

For whoever wants

కోరుకునే ఎవరైనా

soul

ఇది సహజమైన జీవితం మరియు ఆధ్యాత్మిక జీవితం రెండింటిని గురించి తెలియచేస్తుంది.

for my sake and for the gospel

నా కోసం మరియు సువార్త కోసం. యేసు తనను మరియు సువార్తను అనుసరిస్తున్నందున ప్రాణాలు పోగొట్టుకునే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే అతను నన్ను అనుసరిస్తాడు మరియు ఇతరులకు సువార్తను ప్రకటిస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)