1.8 KiB
to follow after me
ఇక్కడ యేసును అనుసరించడం అనేది ఆయన శిష్యులలో ఒకరిగా ఉండుటను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా శిష్యుడిగా ఉండు” లేక “నా శిష్యులలో ఒకరిగా ఉండు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)
must deny himself
తన కోరికలను వదలుకోవాలి లేక “తన కోరికలను విడచిపెట్టాలి”
take up his cross, and follow me
తన సిలువ మోసుకొని నన్ను అనుసరించాలి. సిలువ అనేది బాధ మరియు మరణమును గురించి తెలయచేస్తుంది. సిలువ వేసుకోవడం అంటే బాధపడుటను మరియు మరణించుటకు సిద్ధంగా ఉండుటను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “బాధ మరియు మరణము వరకు కూడా నాకు కట్టుబడి ఉండాలి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])
follow me
ఇక్కడ యేసును అనుసరించడం అనేది ఆయనకు విధేయత చూపించడమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను అనుసరించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)