te_tn_old/mrk/08/32.md

746 B

He spoke this message clearly

అర్థం చేసుకోగలిగేలా ఆయన ఇలా అన్నారు

began to rebuke him

మనుష్యకుమారునికి ఆయన చెప్పిన సంగతి జరుగుతుందని చెప్పినందున పేతురు యేసును మందలించాడు. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ సంగతులు చెప్పినందుకు ఆయనను మందలించడం ప్రారంభించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)