te_tn_old/mrk/08/31.md

910 B

The Son of Man

ఇది యేసుకు ఒక ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

would be rejected by the elders ... and after three days rise up

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పెద్దలు ప్రధాన యాజకులు మరియు ధర్మశాస్త్ర పండితులు ఆయనను తిరస్కరిస్తారాని మరియు మనుష్యులు ఆయనను చంపుతారని మూడు రోజుల తరువాత ఆయన లేపబడతాడని” వ్రాయబడింది (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)