te_tn_old/mrk/08/30.md

938 B

Jesus warned them not to tell anyone about him

యేసు తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పమని ఆయన కోరలేదు. దీనిని మరింత స్పష్టంగా చేయవచ్చు. అలాగే దీనిని ప్రత్యక్ష్య ఉల్లేఖనంగా కూడా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవద్దని వారిని హెచ్చరించాడు” లేక “’నేను క్రీస్తు అని ఎవరికిని చెప్పవద్దు’ అని యేసు వారిని హెచ్చరించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)