te_tn_old/mrk/08/28.md

1.2 KiB

They answered him, saying

వారు ఆయనకు సమాధానం చెప్పారు

John the Baptist

కొంతమంది యేసు అని చెప్పారని శిష్యులు సమాధానం ఇస్తారు. దీనిని మరింత స్పష్టంగా చూపించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు బాప్తిస్మమిచ్చే యోహానని కొంతమంది అంటున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Others say ... others

“ఇతరులు” అనే మాట ఇతర వ్యక్తుల గురించి తేలియచేస్తుంది. ఇది యేసు అడిగిన ప్రశ్నలకు వారి స్పందనలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇతర వ్యక్తులు మీరు అని ... ఇతర వ్యక్తులు మీరు అని అంటున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)