te_tn_old/mrk/08/24.md

951 B

He looked up

ఆ వ్యక్తి పైకి చూసాడు

I see men who look like walking trees

మనుష్యులు చుట్టూ తిరుగుతున్నట్లు ఆ వ్యక్తి చూస్తాడు, అయినప్పటికీ వారు అతనికి స్పష్టంగా తెలియరు కాబట్టి అతను వారిని చెట్లతో పోల్చాడు. ప్రత్యమ్నాయ తర్జుమా: “అవును నేను ప్రజలను చూస్తున్నాను, వారు చుట్టూ తిరుగుతున్నారు కాని, నేను వారిని స్పష్టంగా చూడలేను వారు చెట్లలాగా కనిపిస్తున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)