te_tn_old/mrk/08/22.md

1.1 KiB

Connecting Statement:

యేసు మరియు ఆయన శిష్యులు బెత్సయిదా దగ్గర తమ పడవనుండి బయటకు వచ్చినప్పుడు, యేసు గ్రుడ్డివానిని స్వస్థపరుస్తాడు.

Bethsaida

ఇది గలిలయ సముద్రం యొక్క ఉత్తర తీరంలో ఉన్న ఒక పట్టణం. మార్కు 6:45 లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

he would touch him

యేసు మనిషిని ఎందుకు తాకాలని వారు కోరుకుంటున్నారో చెప్పడం సహాయ పడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతనిని స్వస్థ పరచుటకు అతనిని తాకాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)