te_tn_old/mrk/08/21.md

611 B

How do you not yet understand?

ఇక్కడ యేసు చెప్పే విషయమును అర్థం చేసుకోలేదని తన శిష్యులను కొద్దిగా గద్దించాడు దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చెప్పే మరియు చేసే పనులు ఇప్పటికే అర్థం చేసుకోవాలి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)