te_tn_old/mrk/08/20.md

987 B

the four thousand

ఇది యేసు ఆహారం పెట్టిన 4,000 మంది ప్రజల గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “4,000 మంది” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/translate-numbers]])

how many basketfuls of broken pieces did you take up?

వారు వీటిని ఎప్పుడు సేకరించారు అని చెప్పుటకు సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: ““ప్రతి ఒక్కరూ తినడం పూర్తి అయిన తరువాత ఎన్ని గంపల నిండా విరిగిన రొట్టె ముక్కలను సేకరించారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)