te_tn_old/mrk/08/18.md

817 B

You have eyes, do you not see? You have ears, do you not hear? Do you not remember?

యేసు తన శిష్యులను కొద్దిగా మందలించడం కొనసాగిస్తున్నాడు. ఈ ప్రశ్నలను ప్రకటనలుగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు కళ్ళు ఉన్నాయి కాని మీరు చూసేది అర్థం చేసుకోరు, మీకు చెవులున్నాయి కాని మీరు విన్నది మీరు అర్థం చేసుకోరు, మీరు గుర్తుంచుకోవాలి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)