te_tn_old/mrk/08/17.md

2.5 KiB

Why are you reasoning about not having bread?

ఇక్కడ యేసు చెప్పే విషయమును అర్థం చేసుకోవాలని ఆయన తన శిష్యులను కొద్దిగా మందలించాడు. దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను అసలు రొట్టెను గురించి మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Do you not yet perceive, nor understand?

ఈ ప్రశ్నలకు ఒకే అర్థం ఉంది మరియు అవి అర్థం కాలేదని నొక్కి చెప్పుటకు కలిపి ఉపయోగించబడతాయి. దీనిని ఒక ప్రశ్నగా లేక ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు ఇంకా అర్థం కాలేదా?” లేక “నేను చెప్పే మరియు చేసే పనులను మీరు ఇప్పటికి గ్రహించి అర్థం చేసుకోవాలి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-parallelism]] మరియు [[rc:///ta/man/translate/figs-rquestion]])

Have your hearts become hardened?

ఇక్కడ “హృదయాలు” అనేది ఒక వ్యక్తి మనసుకు ఒక మారుపేరైయున్నది. “హృదయాలు చాలా నీరసంగా మారతాయి” అనే మాట దేనినో అర్థం చేసుకోకపోవడమును ఇష్టంకాక పోవడానికి ఒక రూపకఅలంకారమైయున్నది దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ ఆలోచన చాలా మందగించింది!” లేక “నా ఉద్దేశమును మీరు అర్థం చేసుకొనుటకు మీరు చాల నిదానముగా ఉన్నారు!” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])