te_tn_old/mrk/08/13.md

873 B

he left them, got into a boat again

యేసు శిష్యులు ఆయనతో వెళ్ళారు. కొంత సమాచారమును స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన వారిని విడచిపెట్టి తన శిష్యులతో మళ్ళీ పడవలో ఎక్కాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

to the other side

ఇది స్పష్టంగా చెప్పబడిన గలిలయ సముద్రం గురించి వివరిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సముద్రం యొక్క మరొక వైపు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)