te_tn_old/mrk/08/12.md

1.9 KiB

He sighed deeply in his spirit

దీని అర్థం ఆయన నిట్టూర్పు విడిచాడు లేక వినగలిగే సుదీర్ఘ లోతైన శ్వాసను విడచిపెట్టాడు. పరిసయ్యులు తనను నమ్ముటను నిరాకరించినందున యేసు తీవ్ర బాధను ఇది చూపిస్తుంది. మార్కు 7:34 లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.

in his spirit

తనలో తానూ

Why does this generation seek for a sign?

యేసు వారిని గద్దించాడు. ఈ ప్రశ్న ఒక ప్రకటనగా వ్రాయబడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ తరానికి సూచక క్రియ కనబడదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

this generation

యేసు “ఈ తరం” గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఆ సమయములో అప్పుడు నివసించి ఉన్న ప్రజలను గురించి తెలియచేస్తున్నాడు. అక్కడ పరిసయ్యులు ఈ గుంపులో ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మరియు ఈ తరం ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

no sign will be given

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఏ సూచనను ఇవ్వను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)