te_tn_old/mrk/08/11.md

1.8 KiB

Connecting Statement:

దల్మనూతాలో యేసు మరియు ఆయన శిష్యులు పడవలో నుండి దిగి బయలుదేరడానికి ముందే పరిసయ్యులకు ఒక సూచనను చూపించుటకు నిరాకరించాడు.

They sought from him

వారు ఆయనను అడిగారు

a sign from heaven

యేసుని శక్తి మరియు అధికారం దేవుని నుండి వచ్చినవని నిరూపించే సూచనను వారు కోరుకున్నారు. సాధ్యమయ్యే అర్థాలు 1) “పరలోకం” అనే మాట దేవునికి ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని నుండి ఒక సూచన” లేక 2) “పరలోకం” అనే మాట ఆకాశమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆకాశం నుండి ఒక సూచన” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

to test him

యేసు దేవుని నుండి వచ్చాడని పరిసయ్యులు నిరూపించుటను పరీక్షించుటకు ప్రయత్నించారు. కొంత సమాచారమును స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తనను పంపించుటకు నిరూపించుటకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)