te_tn_old/mrk/08/10.md

798 B

they went into the region of Dalmanutha

వారు దల్మనూతా అనే ప్రాంతమునకు ఎలా వచ్చారో స్పష్టం చేయుటకు ఇది సహాయ పడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు గలిలయ ప్రాంతం చుట్టూ ఉన్న దల్మనూతా అనే ప్రాంతమునకు ప్రయాణించారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Dalmanutha

ఇది గలిలయ సముద్రం యొక్క వాయవ్య తీరంలో ఉన్న ప్రాంతం పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)