te_tn_old/mrk/08/08.md

709 B

They ate

ప్రజలు తిన్నారు

they picked up

శిష్యులు తీసుకున్నారు

seven baskets of the remaining broken pieces

ఇది ప్రజలు తిన్న తరువాత మిగిలిపోయిన చేపలు రొట్టె ముక్కలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిగిలిన రొట్టె మరియు చేప ముక్కలను ఏడు పెద్ద గంపల నిండా నింపారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)