te_tn_old/mrk/08/06.md

708 B

he commanded the crowd to recline on the ground

దీనిని ప్రత్యక్ష ఉల్లేఖనగా వ్రాయవచ్చు. యేసు ప్రజలందరినీ “నేలమీద కూర్చోమని” ఆజ్ఞాపించాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)

to recline

కూర్చోవడం లేక క్రింద కూర్చోవడం వంటివి లేనప్పుడు ప్రజలు సాధారణంగా ఎలా తింటారు అనే దాని కోసం మీ భాష యొక్క మాటను ఉపయోగించండి.