te_tn_old/mrk/08/04.md

917 B

Where can we get enough loaves of bread in such a deserted place to satisfy these people?

శిష్యులు తమకు తగినంత ఆహారం దొరుకుతుందని యేసు ఆశిస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ ప్రాంతం నిర్జీవంగా ఉంది ఈ ప్రజలను సంతృప్తి పరచుటకు మేము తగినంత రొట్టెలు పొందుటకు ఇక్కడ స్థలం లేదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

bread

పిండి ముద్ద రొట్టె ఆకారంలో మరియు కాల్చినదియైన రొట్టెయైయున్నది.