te_tn_old/mrk/08/01.md

769 B

Connecting Statement:

పెద్ద ఆకలితో ఉన్న జనసమూహం యేసుతో ఉంది. యేసు మరియు ఆయన శిష్యులు పడవలో వేరే ప్రాంతానికి వెళ్ళే ముందు కొన్ని రొట్టెలు మరియు కొన్ని చేపలను మాత్రమే ఉపయోగించి వాటిని వారికి తినిపించాడు

In those days

కథలో కొత్త సంగతిని పరిచయం చేయుటకు ఈ వాక్యభాగం ఉపయోగించబడుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)