te_tn_old/mrk/07/32.md

984 B

They brought

మరియు ప్రజలు తీసుకు వచ్చారు

someone who was deaf

వినలేకపోయాడో వానిని

they begged him to lay his hand on him

ప్రవక్తలు మరియు గురువులు ప్రజలను స్వస్థ పరచుటకు లేక వారిని ఆశీర్వదించుటకు వారిపై చేయి ఉంచుతారు. ఈ సందర్భములో ఆ మనిషిని స్వస్థపరచమని ప్రజలు యేసును వేడుకుంటున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ వ్యక్తిని స్వస్థ పరచేందుకు తనపై చేయి వేయమని వారు యేసును వేడుకున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)