te_tn_old/mrk/07/27.md

1.5 KiB

Let the children first be fed. For it is not right ... throw it to the dogs

ఇక్కడ యేసు యూదుల గురించి పిల్లలని మరియు అన్యజనుల గురించి కుక్కలని మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇశ్రాయేలీయులు మొదట ఆహారం తినాలి. పిల్లల రొట్టెలు తీసుకొని కుక్కలవలె ఉన్న అన్యజనులకు విసిరివేయడం తగదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Let the children first be fed

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము మొదట ఇశ్రాయేలీయులకు ఆహారం తినిపించాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

bread

ఇది సాధారణంగా ఆహారమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆహారం” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

the dogs

ఇది పెంపుడు ప్రాణులుగా ఉంచబడిన చిన్న కుక్కలను సూచిస్తుంది