te_tn_old/mrk/07/11.md

2.3 KiB

Whatever help you would have received from me is Corban

దేవాలయమునకు ఒక సారి డబ్బు లేక ఇతర వస్తువులు వాగ్దానం చేయబడితే, వాటిని మరి ఎటువంటి ఇతర ప్రయోజనాలకై ఉపయోగించలేమని ధర్మశాస్త్ర పండితుల సంప్రదాయం తెలిపింది.

is Corban

ఇక్కడ కోర్బాన్ అనేది ఒక హెబ్రీ పదమైయున్నది. ఇది ప్రజలు దేవునికి ఇస్తానని వాగ్దానం చేసే వస్తువులను గురించి తెలియచేస్తుంది. తర్జుమా చేయువారు సాధారణంగా లక్ష్య భాష వర్ణమాల ఉపయోగించి దీనిని ప్రతిలిఖిస్తారు. కొంత మంది తర్జుమా చేయువారు దాని అర్థాన్ని తర్జుమా చేస్తారు, ఆపై మార్కు యొక్క వివరణను అనుసరించే అర్థమును వదలివేస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునికి బహుమతి” లేక “దేవునికి చెందినది” (చూడండి: rc://*/ta/man/translate/translate-transliterate)

Given to God

ఈ వాక్యభాగం “కోర్బాన్” అనే హెబ్రీ పదం యొక్క అర్థమును వివరిస్తుంది. ఇది క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. మార్కు యూదులు కాని చదవరులకు యేసు చెప్పినదానిని అర్థం చేసుకొనుటకు దాని అర్థమును వివరించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను దానిని దేవుని ఇచ్చాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)