te_tn_old/mrk/07/09.md

973 B

How well you reject the commandment ... keep your tradition

దేవుని ఆజ్ఞలను విడచి మీరినందుకు యేసు తన శ్రోతలను గద్దించుటకు ఈ వ్యంగ్య ప్రకటనను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు దేవుని ఆజ్ఞను తిరస్కరించి మీరు ఎంత బాగా చేసారని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరు మీ స్వంత సంప్రదాయాలను పాటించవచ్చు, కాని మీరు చేసినది మంచిది కాదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

How well you reject

మీరు ఎంత నైపుణ్యంగా తిరస్కరించారు