te_tn_old/mrk/06/55.md

1.1 KiB

they ran throughout the whole region

వారు ఈ ప్రాంతం గుండా ఎందుకు పరుగేత్తారో చెప్పుటకు ఇది సహాయ పడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు అక్కడ ఉన్నాడని చెప్పుటకు వారు మొత్తం ప్రదేశమంతటా పరుగెత్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

they ran throughout ... they heard

“వారు” అనే మాట యేసును గుర్తించిన ప్రజలను గురించి తెలియచేస్తుంది కాని శిష్యులను గురించి కాదు.

those who were sick

ఈ వాక్య భాగం ప్రజలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “రోగులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-nominaladj)