te_tn_old/mrk/06/53.md

819 B

Connecting Statement:

యేసు మరియు ఆయన శిష్యులు తమ పడవలో గెన్నేసరేతు అను ప్రాంతమునకు వచ్చినప్పుడు, ప్రజలు ఆయనను చూస్తారు మరియు ప్రజలు స్వస్థత పొందుటకై వారిని ఆయన దగ్గరకు తీసుకొని వస్తారు. వారు ఎక్కడికి వెళ్ళినా ఇదే జరుగుతుంది.

Gennesaret

ఇది గలిలయ సముద్రం యొక్క వాయవ్య దిశలో ఉన్న ప్రాంతం యొక్క పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)