te_tn_old/mrk/06/50.md

550 B

Take courage! ... Do not fear!

సమానమైన అర్థం కలిగి ఉన్న ఈ రెండు వాక్యాలు ఆయన శిష్యులకు భయపడాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పాయి. అసరమైతే వాటిని ఒకటిగా కలపవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాకు భయపడకండి!” (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)