te_tn_old/mrk/06/44.md

917 B

five thousand men

5,000 పురుషులు (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

There were five thousand men who ate the loaves

స్త్రీలను మరియు పిల్లల సంఖ్యను లెక్కించలేదు. స్త్రీలు మరియు పిల్లలు ఉన్నారని అర్థం కాకపోతే, దానిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు రొట్టెలు తిన్నవారిలో ఐదువేలమంది పురుషులు ఉన్నారు. వారు స్త్రీలను మరియు పిల్లలను కూడా లెక్కించలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)