te_tn_old/mrk/06/40.md

571 B

groups of hundreds and fifties

ఇది ప్రతి సమూహములోని వ్యక్తుల సంఖ్యను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొన్ని సమూహాలలో యాభై మంది మరియు కొన్ని సమూహాలలో వంద మంది ఉన్నారు” (చూడండి: [[rc:///ta/man/translate/translate-numbers]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])