1.4 KiB
1.4 KiB
But he answered and said to them
యేసు సమాధానం చెప్పి ఆయన శిష్యులతో ఇలా అన్నాడు
Should we go and buy two hundred denarii worth of bread and give it to them to eat?
ఈ జనసమూహమునకు తగినంత ఆహారం కొనడానికి తమకు మార్గం లేదని చెప్పుటకు శిష్యులు ఈ ప్రశ్న అడుగుతారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మా దగ్గర రెండు వందల దేనారములు ఉన్నాప్పటికీ ఈ జనసమూహమునకు ఆహారం ఇచ్చుటకు మేము తగినన్ని రొట్టెలు కొనలేము!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)
two hundred denarii
200 దేనారాలు. “దేనారాలు” అనేది “దేనారి” అనే మాట యొక్క ఏకవచన రూపంమైయున్నది. ఒక దేనారం ఒక రోజు వేతనానికి సమమైన విలువగల రోమన్ వెండి నాణెమైయున్నది. (చూడండి: [[rc:///ta/man/translate/translate-bmoney]] మరియు [[rc:///ta/man/translate/translate-numbers]])