te_tn_old/mrk/06/35.md

711 B

When the hour was already late

దీని ఆర్థం పొద్దుపోయింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆలస్యం అవుతున్నప్పుడు” లేక “మధ్యాహ్నం ఆలస్యమైనప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

This place is deserted,

ఇది ప్రజలు లేని నిర్జీవ స్థలమును గురించి తెలియచేస్తుంది. మార్కు 6:31లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.