te_tn_old/mrk/06/26.md

704 B

because of the oath he had made and because of his dinner guests

ప్రమాణం యొక్క పరిమాణం మరియు ప్రమాణం మరియు విందు అతిథుల మధ్య సంబంధమును స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే అతను ఆమె అడిగిన దేనినైనను ఆమెకు ఇస్తానని ప్రమాణం చేయుటను అతని విందు అతిథులు విన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)