te_tn_old/mrk/06/21.md

1.2 KiB

Connecting Statement:

రచయిత హేరోదు గురించి మరియు బాప్తిస్మమిచ్చు యోహాను శిరచ్చేదనం గురించి సందర్భ సమాచారం ఇస్తూనే ఉన్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

he made a dinner for his officials ... of Galilee

ఇక్కడ “అతను” అనే మాట హీరోడును గురించి తెలియచేస్తుంది మరియు ఇది భోజనం తయారు సిద్ధంచేయమని ఆజ్ఞాపించమని అతని సేవకునికి ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను తన అధికారుల కోసం ... గలిలయకు” లేక అధికారులను ... గలిలయలో తనతో కలసి తినుటకు మరియు విందు జరుపుకునేందుకు ఆహ్వానించాడు”

a dinner

అధికారిక భోజనం లేక విందు