te_tn_old/mrk/06/20.md

813 B

for Herod feared John; he knew

హేరోదు యోహానుకు ఎందుకు భయపడ్డాడో మరింత స్పష్టంగా చూపించుటకు ఈ రెండు నిబంధనలను భిన్నంగా అనుసంధానించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “హేరోదు యోహానుకు తెలుసు కాబట్టి అతనికి భయపడ్డాడు” (చూడండి: rc://*/ta/man/translate/grammar-connect-words-phrases)

he knew that he was a righteous man

యోహాను నీతిమంతుడని హీరోదుకు తెలుసు

Listening to him

యోహాను మాటలను వింటూ