te_tn_old/mrk/06/19.md

674 B

wanted to kill him, but she could not

హేరోదియా ఈ వాక్యభాగామునకు సంబంధించింది మరియు యోహాను’ను వేరొకరు ఉరితియాలని ఆమె కోరుకుంటున్నందున “ఆమె” అనేది ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా అతనిని చంపాలని కోరుకుంది కాని ఆమె అతనిని చంపలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)