te_tn_old/mrk/06/12.md

1.1 KiB

They went out

“వారు” అనే మాట పండ్రెండు మందిని గురించి తెలియచేస్తుంది మరియు ఇది యేసును కలిగి లేదు. అలాగే, వారు వివిధ పట్టణాలకు వెళ్ళారని చెప్పడం సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు వివిధ పట్టణాలకు వెళ్ళారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

people should repent

ఇక్కడ “దాని నుండి తిరగండి” అంటే ఎదో ఒక పనిని ఆపడమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాపం చేయటం ఆపండి” లేక “మీ పాపాలకు పశ్చాత్తాప పడండి” అని ప్రకటించారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)