te_tn_old/mrk/06/10.md

739 B

He said to them

యేసు పండ్రెండు మందితో అన్నాడు

remain until you go away from there

ఇక్కడ “ఉండండి” అనేది ప్రతిరోజు ఆ ఇంటికి తిరిగి వెళ్లి తినుటను మరియు అక్కడే నిద్రించుతాను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఆ స్థలం విడచేవరకు ఆ ఇంట్లోనే తినండి మరియు నిద్రించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)