te_tn_old/mrk/06/07.md

1.1 KiB

General Information:

8 మరియు 9వ వచనాలలోని యేసు సూచనలు యు.ఎస్.టి(UST)లో ఉన్నట్లుగా, తానూ శిష్యులకు చేయవద్దని చెప్పినదాని నుండి చేయమని చెప్పినది వేరుపరచమని క్రమాన్ని మార్చవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-versebridge)

Connecting Statement:

యేసు తన శిష్యులను బోధించుటకు మరియు స్వస్థపరచుటకు రెండు గుంపులుగా పంపిస్తాడు.

he called the twelve

ఇక్కడ “పిలచిన” అనే మాటకు అర్థం ఆయన తన దగ్గరకు వచ్చుటకు పండ్రెండు మందిని పిలిచాడు.

two by two

2 నుంచి 2 లేక “జతలుగా” (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)