te_tn_old/mrk/06/04.md

705 B

to them

జనసమూహముతో

A prophet is not without honor, except

సానుకూల సమానమైన ప్రాముఖ్యతను సృష్టించుటకు ఈ వాక్యం రెట్టింపు వ్యతిరేకార్థకమును ఉపయోగిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక ప్రవక్త ఎల్లప్పుడూ గౌరవించబడతాడు, తప్ప” లేక “ప్రవక్త గౌరవించబడని ఏకైక ప్రదేశం” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)