te_tn_old/mrk/05/intro.md

700 B

మార్కు 05వ అధ్యాయము యొక్క సాధారణ గమనికలు

ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు

“తలితా కుమీ”

“తలితా కుమీ” అనే మాటలు (మార్కు 5:41) అరామిక్ భాషకు చెందినవి. వారు శబ్దం చేసే విధంగా మార్కు వ్రాస్తాడు మరియు తరువాత వాటిని అనువదిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/translate-transliterate)