te_tn_old/mrk/05/25.md

1.5 KiB

Connecting Statement:

ఆ మనిషి యొక్క పండ్రెండేళ్ల కూతురిని స్వస్థపరచేందుకు యేసు వెళ్ళుచుండగా, 12 సంవత్సరాల నుండి అనారోగ్యంతో ఉన్న ఒక స్త్రీ తన స్వస్థత కోసం యేసును తాకడం ద్వారా అంతరాయం కలిగింది.

Now a woman was there

ఇప్పుడు ఈ స్త్రీ కథకు పరిచయం అవుతుందని సూచింపబడింది. కథలో క్రొత్త వ్యక్తులు ఎలా పరిచయం చేయబడ్డారో మీ భాషలో పరిశీలించండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

with a flow of blood for twelve years

ఆ స్త్రీ బహిరంగంగా గాయం లేదు; బదులుగా ఆమె నెలసరి రక్త ప్రవాహం ఆగదు. ఈ పరిస్థితి గురించి తెలియచేయుటకు మీ భాషకు సభ్యత కలిగిన మార్గం ఉండవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)

for twelve years

12 సంవత్సరములు (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)