te_tn_old/mrk/04/38.md

1.3 KiB

the stern

ఇది పడవ వెనుక భాగంలో ఉంది. “పడవ యొక్క కఠినత్వము”

they woke him up

“వారు” అనే మాట శిష్యుల గురించి తెలియచేస్తుంది. ఇదే విధమైన ఆలోచనను తరువాతి వచనమైన 39 వచనములో, “ఆయన లేచాడు”. “ఆయన” అనేది యేసును సూచిస్తుంది

do you not care that we are perishing?

శిష్యులు తమ భయమును తెలియచేయుటకు ఈ ప్రశ్నను అడిగారు. ఈ ప్రశ్నను ఒక ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఏమి జరుగుతుందనే దాని గురించి శ్రద్ధ వహించాలి; మేమందరమూ చనిపోతున్నాము!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

we are perishing

“మేము” అనే మాటలో శిష్యులు మరియు యేసు ఇద్దరూ ఉన్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)