te_tn_old/mrk/04/26.md

781 B

Connecting Statement:

అప్పుడు యేసు ప్రజలకు దేవుని రాజ్యమును వివరించుటకు ఉపమానములను చెపుతాడు, తరువాత ఆయన తన శిష్యులకు వివరించాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

like a man who sows his seed

యేసు దేవుని రాజ్యమును విత్తనములను విత్తే రైతుతో పోల్చాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన విత్తనమును విత్తే రైతులాగే” (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)